SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Blade Batch Hulchul In Vijayawada

మళ్లీ రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్.. రూ.100 కోసం ఎంతకు తెగించారంటే?

బ్లెడ్ బ్యాచ్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. కేవలం రూ.100 ల కోసం ఓ యువకుడిపై దారుణానికి పాల్పడ్డారు. బెజవాడలో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు, గతంలో చాలానే జరిగాయి.

  • Written By: Uppula Naresh
  • Updated On - Wed - 3 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్లీ రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్.. రూ.100 కోసం ఎంతకు తెగించారంటే?

బ్లేడ్ బ్యాచ్ ముఠా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంజాయి, మద్యం మత్తులో కురుకుపోయి ఈ గ్యాంగ్ ఎంతటి దారుణాలకైనా తెగిస్తుంది. డబ్బులు ఇవ్వకుంటే చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. బెజవాడలో గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో ధవళేశ్వరంలో బ్లేడ్ బ్యాచ్ అన్యాయంగా ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.

విషయం ఏంటంటే? పార్వతిపురానికి చెందిన హరిప్రసాద్ అనే యువకుడు మాచవరంలో ఓ సెలూన్ షాప్ లో పని చేస్తూ హాస్టల్ నివాసం ఉంటున్నాడు. ఇక సోమవారం రాత్రి 10 గంటలకు సెలూన్ షాపు నుంచి తిరిగి హాస్టల్ కు వెళ్దామని రోడ్డెక్కాడు. ఇక సూర్యాపేటలోని ఓ బార్ వద్దకు రాగానే మాస్క్ ధరించి ఉన్న ఇద్దరు యువకులు హరి ప్రసాద్ ను అడ్డుకున్నారు. అర్జెంట్ గా రూ.100 ఇవ్వాలని అడిగారు. దీనికి హరిప్రసాద్ లేవని అడిగారు. కనీసం రూ.50 అయినా ఇవ్వాల్సిందేనని వెంటపడ్డారు. లేవని హరి ప్రసాద్ ఎంత మొత్తుకున్నా వినలేదు. ఇక వెంటనే వారి చేతిలో ఉన్న పదునైన ఆయుధాలతో హరి ప్రసాద్ ముఖంపై విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

కిందపడిపోయి ఉన్న హరిప్రసాద్ ను కొందరు వాహనదారులు గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ యవకుడిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరి ప్రసాద్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోవడంతో పోలీసులు వారిని గుర్తించి ఏకంగా 25 మందిని నగర బహిష్కరణ కూడా చేశారు. ఇక తాజాగా బ్లేడ్ బ్యాచ్ ముఠా రెచ్చిపోవడంతో స్థానిక ప్రజలు భయదోళలనలకు గురవుతున్నారు. బెజవాడలో మరోసారి రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్ ముఠా ఆగడాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Blade Batch
  • Crime News
  • Suryaraopet
  • Vijayawada
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రేమ పేరుతో వేధింపులు..అండర్-19 క్రికెటర్ ఆత్మహత్య

BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి..హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు..

    విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికి చంపిన భార్య

    సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • రసగుల్లా అని నమ్మించి ఇచ్చిన ఫ్రెండ్.. నోట్లో పెట్టుకోగానే పేలి వ్యక్తి మృతి

    స్వీట్ అనుకుని బాంబ్ కొరికాడు.. స్నేహితుడే యముడయ్యాడు! మధ్యప్రదేశ్‌లో దారుణం

  • ఇంట్లోకి ప్రవేశించి మర్డర్..మీర్‌పేట్‌లో హత్యకు గురైన వివాహిత..

    మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత హత్య.. రక్తపు మడుగులో తల్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

  • రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam