వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సూర్యారావుపేట, కృష్ణ లంకలో చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసే పైడిశెట్టి ఎర్నమ్మ ఈ నెల 11వ తేదీ నుంచి కనిపించడం లేదన్న ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఆమె కృష్ణలంకలోని ఓ లాడ్జిలో చనిపోయినట్లు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం..పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామానికి చెందిన ఎర్నమ్మ ఈ నెల 11న వస్త్ర దుకాణానికి […]
బ్లెడ్ బ్యాచ్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. కేవలం రూ.100 ల కోసం ఓ యువకుడిపై దారుణానికి పాల్పడ్డారు. బెజవాడలో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు, గతంలో చాలానే జరిగాయి.