SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Today Gold And Silver Rates On May 27th 2023

బంగారం కొనే వారికి శుభవార్త.. మరోసారి పతనమైన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో డాలర్ పుంజుకుంది. ఈ కారణంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం ఎంత ఉందంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 27 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Gold Rates: బంగారం కొనే వారికి శుభవార్త.. మరోసారి పతనమైన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా బంగారం ధరలు పతనమవుతున్నాయి. అమెరికా జీడీపీ డేటా ఊహించిన దాని కంటే మెరుగైన గణాంకాలు నమోదు చేయడం, అంతర్జాతీయంగా ధరలు పడిపోవడం వల్ల బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా జీడీపీ డేటాతో పాటు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన కారణంగా డాలర్ పుంజుకోవడం, బాండ్ ఈల్డ్స్ కి గిరాకీ పెరగడం, బంగారం మీద పెట్టిన పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లించడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పతనమవుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1946.67 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1,60,726.42 వద్ద కొనసాగుతోంది. గ్రాము స్పాట్ గోల్డ్ ఐతే రూ. 5,167.47 వద్ద కొనసాగుతోంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1956 డాలర్ల వద్ద కొనసాగింది. ఇవాళ 10 డాలర్లు మేర పడిపోయింది. మన కరెన్సీ ప్రకారం రూ. 825 తగ్గింది. దేశీయంగా కూడా బంగారం ధరలు పడిపోయాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,800 వద్ద ఉండగా ఇవాళ రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. రూ. 55,650 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాముల మీద రూ. 160 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60,870 ఉండగా.. ఇవాళ రూ. 60,710కి పడిపోయింది.

Today Gold Rates (2)

ఇక వెండి కూడా బంగారం బాటలోనే తగ్గింది. వరుసగా ఐదోసారి వెండి ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 23.32 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1925.66గా ఉంది. నిన్న ఔన్సు వెండి 22.84 డాలర్ల వద్ద అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1889.62 వద్ద ఉంది. కిలో వెండి ఐతే రూ. 61,911.37 వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ గా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వెండి ధర కూడా పతనమైంది. దేశీయంగా కూడా వెండి ధర పతనమవుతూ వస్తోంది. ఈ 5 రోజుల్లో రూ. 2800 తగ్గింది. ఈ నెల మే 1 నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు పెరగగా.. 13 సార్లు తగ్గింది. 8 రోజుల్లో రూ. 5300 పెరిగితే.. 13 రోజుల్లో రూ. 9200 తగ్గింది.

మే నెలలో అత్యధికంగా కిలో వెండి రూ. 83,700 ఉండగా.. ఇవాళ రూ. 76,200గా ఉంది. రూ. 7500 తగ్గింది. హెచ్చుతగ్గుల వ్యత్యాసం రూ. 3900 ఉంది. అంటే ఈ నెలలో రూ. 3,900 తగ్గినట్టు. నిన్న కిలో వెండి మీద రూ. 300 తగ్గింది. బంగారంపై ఉన్న పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లించడం కారణంగా బంగారం ధరలు పతనమయ్యాయని.. ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. సోమవారానికి దేశీయంగా కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

మే 27న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,565 ( ₹ -15)
  • 8 గ్రాములు: ₹ 44,520 ( ₹ -120)
  • 10 గ్రాములు: ₹ 55,650 ( ₹ -150)
  • 100 గ్రాములు: ₹ 5,56,500 ( ₹ -1500)

మే 27న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 6,071 ( ₹ -16)
  • 8 గ్రాములు: ₹ 48,568 ( ₹ -128)
  • 10 గ్రాములు: ₹ 60,710 ( ₹ -160)
  • 100 గ్రాములు: ₹ 6,07,100 ( ₹ -1600)

మే 27న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹ 76.20 ( ₹ -0.30)
  • 8 గ్రాములు: ₹ 609.60 ( ₹ -2.40)
  • 10 గ్రాములు: ₹ 762 ( ₹ -3)
  • 100 గ్రాములు: ₹ 7,620 ( ₹ -30)
  • 1000 గ్రాములు: ₹ 76,200 ( ₹ -300)

మే నెలలో 24 క్యారెట్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు:

  • 2023 మే 26: ₹ 60,710 ( ₹ -160)
  • 2023 మే 25: ₹ 60,870 ( ₹ -490)
  • 2023 మే 24: ₹ 61,360 ( ₹ +260)
  • 2023 మే 23: ₹ 61,100 ( ₹ -310)
  • 2023 మే 22: ₹ 61,410 ( ₹ -10)
  • 2023 మే 21: ₹ 61,420 ( ₹ 0)
  • 2023 మే 20: ₹ 61,420 ( ₹ +550)
  • 2023 మే 19: ₹ 60,870 ( ₹ -330)
  • 2023 మే 18: ₹ 61,200 ( ₹ -220)
  • 2023 మే 17: ₹ 61,420 ( ₹ -490)
  • 2023 మే 16: ₹ 61,910 ( ₹ +110)
  • 2023 మే 15: ₹ 61,800 ( ₹ 0)
  • 2023 మే 14: ₹ 61,800 ( ₹ 0)
  • 2023 మే 13: ₹ 61,800 ( ₹ +110)
  • 2023 మే 12: ₹ 61,690 ( ₹ -440)
  • 2023 మే 11: ₹ 62,130 ( ₹ 0)
  • 2023 మే 10: ₹ 62,130 ( ₹ +280)
  • 2023 మే 9: ₹ 61,850 ( ₹ +100)
  • 2023 మే 8: ₹ 61,750 ( ₹ +120)
  • 2023 మే 7: ₹ 61,630 ( ₹ -10)
  • 2023 మే 6: ₹ 61,640 ( ₹ -760)
  • 2023 మే 5: ₹ 62,400 ( ₹ +220)
  • 2023 మే 4: ₹ 62,180 ( ₹ +540)
  • 2023 మే 3: ₹ 61,640 ( ₹ +880)
  • 2023 మే 2: ₹ 60,760 ( ₹ 0)
  • 2023 మే 1: ₹ 60,760 ( ₹ -170)

మే నెలలో 22 క్యారెట్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు:

  • 2023 మే 26: ₹ 55,650 ( ₹ -150)
  • 2023 మే 25: ₹ 55,800 ( ₹ -450)
  • 2023 మే 24: ₹ 56,250 ( ₹ +250)
  • 2023 మే 23: ₹ 56,000 ( ₹ -290)
  • 2023 మే 22: ₹ 56,290 ( ₹ -10)
  • 2023 మే 21: ₹ 56,300 ( ₹ 0)
  • 2023 మే 20: ₹ 56,300 ( ₹ +500)
  • 2023 మే 19: ₹ 55,800 ( ₹ -300)
  • 2023 మే 18: ₹ 56,100 ( ₹ -200)
  • 2023 మే 17: ₹ 56,300 ( ₹ -450)
  • 2023 మే 16: ₹ 56,750 ( ₹ +100)
  • 2023 మే 15: ₹ 56,650 ( ₹ 0)
  • 2023 మే 14: ₹ 56,650 ( ₹ 0)
  • 2023 మే 13: ₹ 56,650 ( ₹ +100)
  • 2023 మే 12: ₹ 56,550 ( ₹ -400)
  • 2023 మే 11: ₹ 56,950 ( ₹ 0)
  • 2023 మే 10: ₹ 56,950 ( ₹ +250)
  • 2023 మే 9: ₹ 56,700 ( ₹ +100)
  • 2023 మే 8: ₹ 56,600 ( ₹ +110)
  • 2023 మే 7: ₹ 56,490 ( ₹ -10)
  • 2023 మే 6: ₹ 56,500 ( ₹ -700)
  • 2023 మే 5: ₹ 57,200 ( ₹ +200)
  • 2023 మే 4: ₹ 57,500 ( ₹ +500)
  • 2023 మే 3: ₹ 56,500 ( ₹ +800)
  • 2023 మే 2: ₹ 55,700 ( ₹ 0)
  • 2023 మే 1: ₹ 55,700 ( ₹ -150)

మే నెలలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు:

  • 2023 మే 26: ₹ 76,200 ( ₹ -300)
  • 2023 మే 25: ₹ 76,500 ( ₹ -1000)
  • 2023 మే 24: ₹ 77,500 ( ₹ -500)
  • 2023 మే 23: ₹ 78,000 ( ₹ -600)
  • 2023 మే 22: ₹ 78,600 ( ₹ -400)
  • 2023 మే 21: ₹ 79,000 ( ₹ 0)
  • 2023 మే 20: ₹ 79,000 ( ₹ +1000)
  • 2023 మే 19: ₹ 78,000 ( ₹ -100)
  • 2023 మే 18: ₹ 78,100 ( ₹ -100)
  • 2023 మే 17: ₹ 78,200 ( ₹ -600)
  • 2023 మే 16: ₹ 78,800 ( ₹ +300)
  • 2023 మే 15: ₹ 78,500 ( ₹ 0)
  • 2023 మే 14: ₹ 78,500 ( ₹ 0)
  • 2023 మే 13: ₹ 78,500 ( ₹ -200)
  • 2023 మే 12: ₹ 78,700 ( ₹ -3300)
  • 2023 మే 11: ₹ 82,000 ( ₹ -700)
  • 2023 మే 10: ₹ 82,700 ( ₹ +200)
  • 2023 మే 9: ₹ 82,500 ( ₹ -200)
  • 2023 మే 8: ₹ 82,700 ( ₹ +300)
  • 2023 మే 7: ₹ 82,400 ( ₹ 0)
  • 2023 మే 6: ₹ 82,400 ( ₹ -1300)
  • 2023 మే 5: ₹ 83,700 ( ₹ +900)
  • 2023 మే 4: ₹ 82,800 ( ₹ +1000)
  • 2023 మే 3: ₹ 81,800 ( ₹ +1300)
  • 2023 మే 2: ₹ 80,500 ( ₹ +300)
  • 2023 మే 1: ₹ 80,200 ( ₹ -200)

Tags :

  • business news
  • Gold and Silver Rates
  • Gold price
  • Today gold price
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam