SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » 1 Bhk Or 2 Bhk Which Is Better Investment

1 BHK లేదా 2 BHK.. మధ్యతరగతోళ్ళకి ఏది మంచిది?

ఇల్లైనా గానీ, ఫ్లాట్ అయినా గానీ 1 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిదా? 2 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిదా? మధ్యతరగతి వారికి ఈ రెండిటిలో ఏది మంచిది?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 13 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
1 BHK లేదా 2 BHK.. మధ్యతరగతోళ్ళకి ఏది మంచిది?

ఫ్లాట్ లేదా ఇల్లు కొనడం అనే దాన్ని సాధారణ విషయంగా చూడకూడదు. దాన్నొక పెట్టుబడిగా చూడాలి. దాదాపు చాలా మంది పెట్టుబడి అంశంగానే పరిగణిస్తారు. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయమే. అయితే ప్రాంతం, బడ్జెట్, ఫ్యామిలీ సైజ్ వంటి అంశాలు పక్కన పెడితే.. అసలు 1 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుక్కోవాలా? 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుక్కోవాలా? అనేది చాలా మంది నిర్ణయించుకోలేకపోతారు. బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు 1 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టాలా? లేక 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టాలా? అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. రియల్టర్లు పలు ప్రయోజనాలతో కూడిన ఆఫర్లను ఇస్తున్నప్పుడు, ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు గృహ రుణాలు ఇస్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే 1 బీహెచ్‌కే లేదా 2 బీహెచ్‌కే.. ఈ రెండిటిలో ఏది కొనడం ఉత్తమం. మీరు ఉండడానికైనా, భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడికి లాభం రావాలన్నా ఈ రెండిట్లో ఏది ఉత్తమం అనేది ఇప్పుడు చూద్దాం.

కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఉంటే గనుక 1 బీహెచ్‌కే అనేది మంచి పెట్టుబడి విధానం. కానీ ఫ్యామిలీ సైజ్ పెరుగుతుంది అనుకుంటే గనుక అంటే పిల్లలు పుట్టడం, పెరగడం.. ఇలాంటి సందర్భంలో 2 బీహెచ్‌కే కొనుక్కోవడం మంచిది. తల్లిదండ్రులు మీతో పాటు ఉంటే గనుక 2 బీహెచ్‌కే ఫ్లాట్ లేదా ఇల్లు తీసుకోవడం మంచిది. 2 బీహెచ్‌కే ఫ్లాట్ లేదా ఇంటి మీద పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయం. ఎందుకంటే భవిష్యత్తులో మీరు అమ్మేయాలి అనుకున్నా గానీ 2 బీహెచ్‌కే త్వరగా రీసేల్ అవుతుంది. అదే 1 బీహెచ్‌కే ఐతే అంత త్వరగా రీసేల్ ఎవ్వడు. ఎందుకంటే ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, ఇళ్లనే కొంటున్నారు. ఉత్తమ సౌకర్యాలు, ఫ్లాట్ సైజ్ వంటి పలు ఆప్షన్స్ కారణంగా ఎక్కువగా 2 బీహెచ్‌కేల మీదే మక్కువ చూపిస్తున్నారు.

1-bhk-or-2-bhk-which-is-better-investment

Join Our Whatsapp Channel

చాలా మంది 2 బీహెచ్‌కేతో పోలిస్తే 1 బీహెచ్‌కే చాలా తక్కువ అని ఆలోచిస్తారు. కానీ చదరపు అడుగుల్లో ధరలు పోల్చి చూసినప్పుడు కొన్నిసార్లు 2 బీహెచ్‌కే కంటే ఎక్కువ ధర 1 బీహెచ్‌కేకే అవుతుంది. కాబట్టి చదరపు అడుగుకి అధిక ధర చెల్లించి 1 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టే కంటే చిన్న 2 బీహెచ్‌కేఫ్లాట్ మీద పెట్టుబడి పెట్టడం తెలివైన వారి లక్షణం. ఎందుకంటే ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లే కొంటున్నారు. 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ కి డిమాండ్ అనేది తక్కువ. ఇప్పుడు చాలా మంది కొంచెం లగ్జరీగా, విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో పిల్లలు పుట్టినా కూడా వారికంటూ ఒక సెపరేట్ బెడ్ రూమ్ ఉంటుందని ఆలోచిస్తున్నారు. కాబట్టి 2 బీహెచ్‌కే అనేది చాలా మంచి ఛాయిస్. గెస్ట్ రూమ్, స్టడీ రూమ్, స్టోర్ రూమ్ కోసం ఎక్స్ ట్రా స్పేస్ అనేది వస్తుంది.

ఇప్పుడు భార్య, భర్తలే అనుకున్నా భవిష్యత్తులో పిల్లలు పుట్టినా వారికి కూడా ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. కాస్త విశాలంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి.. అది రెంట్ల రూపంలో కావచ్చు, రీసేల్ రూపంలో కావచ్చు భవిష్యత్తులో లాభాలు రావాలి అంటే గనుక 2 బీహెచ్‌కే అనేది ఉత్తమ ఛాయిస్. ప్రస్తుతం ఎక్కువ మంది 2 బీహెచ్‌కే ఫ్లాట్లే కడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రధాన ఏరియాల్లో 1 బీహెచ్‌కే ఫ్లాట్ దొరకడం అనేది గగనం అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 1 బీహెచ్‌కే విలువ. పెట్టిన పెట్టుబడికి న్యాయం జరగాలంటే 2 బీహెచ్‌కేనే. కానీ మిడిల్ క్లాస్ వారికి 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెట్టడం అంటే కొంచెం కష్టమైన విషయమే. 1 బీహెచ్‌కే అయితే తక్కువ ఉంటుంది, తక్కువ ఈఎంఐ ఉంటుంది. సింపుల్ గా అయిపోతుంది అని అనిపిస్తుంది. కానీ 2 బీహెచ్‌కేకి ఉన్న విలువ, డిమాండ్ 1 బీహెచ్‌కేకి లేవు. కాబట్టి రీసేల్ అప్పుడు, రెంటల్స్ విషయంలో బాధపడాల్సి వస్తుంది. కొంచెం కష్టమైనా గానీ 2 బీహెచ్‌కే మీద పెట్టుబడి పెడితే బాగుంటుందనేది నిపుణుల అభిప్రాయం. మరి 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే.. ఈ రెండిటిలో మీ ఛాయిస్ ఏంటో కామెంట్ చేయండి.

Tags :

  • business news
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam