SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Ap Government To Release Jagananna Vidya Deevena Scheme Funds

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. 19న అకౌంట్స్‌లోకి డబ్బులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతవిద్యనభ్యసించడానికి జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీ విద్యార్థులకు శుభవార్త.. 19న అకౌంట్స్‌లోకి డబ్బులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్ తాను పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవెరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ది పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ తాజాగా విద్యార్థులకు శుభవార్త తెలియజేశారు. అర్హులైన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పీజు రియింబర్స్ మెంట్ అందజేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి పేద విద్యా విద్యార్థి ఉన్నతమైన విద్యనభ్యసించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం జగన్ అన్నారు. ఈ నెల 19 న విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్నమైన పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఏపీలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అధికారం అంటే ప్రజలపై అజమాయిషీ కాదు అని.. అధికారం అంటే ప్రజల మీద గౌరవం.. వారి సంక్షేమం అని ఏపీలో అమలు జరిగే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారికి లబ్దిచేకూరేలా చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందని పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా విద్యా దీవెన పథకం కింద ఈ నెల 19న నిధులు విడుదల చేసేందుకు సిద్దమయ్యరు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి అకౌంట్ లో జమచేయనున్నారు. ఏపీలో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనేదే ప్రభుత్వం లక్ష్యం అని పలు సందర్భాల్లో తెలిపారు సీఎం జగన్.

ఈ కార్యక్రమం వాస్తవానికి 18 న జరగాల్సి ఉన్నప్పటికీ.. 19 కి వాయిదా పడింది. ఈ నెల 18న విద్యార్థులకు పరీక్ష ఉండటం చేత ఇబ్బందులు పడతారని భావించి సభ 19 కి మార్చినట్లు సీఎంవో తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందజేస్తున్న విషయం తెలిసిందే. తిరువూరు సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సీఎం సభ కోసం ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. జగన్ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల ఎడ్యూకేషన్ విషయంలో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి నాలుగు విడుతలుగా మెడిసిన్‌, ఇంజనీరింగ్, సాంకేతిక విద్య, డిగ్రీ చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ ప్రభుత్వం అందజేస్తుంది.

Join Our Whatsapp Channel

Tags :

  • Andhra Pradesh
  • ap government
  • Cm jagan
  • Students
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సచివాలయంలో కేబినెట్ సమావేశం..

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam