SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Jio Happy New Year 2 0 Recharge Plans 2026

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్.. రూ.50కే అన్‌లిమిటెడ్ నైట్ డేటా! పూర్తి వివరాలు ఇవే

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 24 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు

రిలయన్స్ జియో యూజర్లకు కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పదేళ్ల వేడుకల్లో భాగంగా కస్టమర్ల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అసలు ఈ కొత్త ప్లాన్లలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి? కేవలం రూ.399 రీఛార్జ్ చేస్తే ఏకంగా రూ.4,000 విలువైన కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా వస్తోంది? రాత్రంతా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకునే వారి కోసం తీసుకొచ్చిన ఆ రూ.50 నైట్ ప్లాన్ వివరాలు ఏంటి? జియో ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయో తెలిస్తే కచ్చితంగా ఖుషీ అవ్వాల్సిందే!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన పదేళ్ల మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరిట ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రూ.399 నెలవారీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత 4జీ, 5జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటికి అదనంగా, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేలా రూ.4,000 విలువైన 12 నెలల కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ ప్రయోజనాలను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

మరోవైపు, ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే తలనొప్పి లేకుండా సుదీర్ఘ కాలం వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్ల కోసం రూ.3,999 వార్షిక ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ వార్షిక ప్యాక్‌తో ఏకంగా 365 రోజుల పాటు అపరిమిత 4జీ, 5జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌ల సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ తీసుకునే వారికి 12 నెలల కాన్వా ప్రో లైట్ సభ్యత్వంతో పాటు జియో హాట్‌స్టార్, జియో టీవీ, ఫ్యాన్‌కోడ్, 50జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Join Our Whatsapp Channel

పెద్ద ప్లాన్లతో పాటు తక్కువ ధరలో డేటా కోరుకునే వారి కోసం స్వల్ప కాలవ్యవధి కలిగిన ప్లాన్లను, నైట్ ప్యాక్‌ను కూడా జియో ప్రకటించింది. ముఖ్యంగా రూ.50తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన అన్‌లిమిటెడ్ నైట్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ వేసుకుంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అపరిమిత 4జీ, 5జీ డేటాను ఎలాంటి పరిమితులు లేకుండా ఆనందించవచ్చు. వీటితో పాటు ఒకటి, రెండు రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా ప్రయోజనాలను అందించే రూ.15 మరియు రూ.25 యాడ్-ఆన్ ప్లాన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది.

ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ల అందుబాటు తేదీలను కూడా జియో స్పష్టంగా వెల్లడించింది. రూ.15 యాడ్-ఆన్ ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, రూ.399, రూ.3,999 అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లు, రూ.25 అన్‌లిమిటెడ్ 5జీ యాడ్-ఆన్ ప్లాన్ నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక రూ.50 అన్‌లిమిటెడ్ నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఆసక్తి గల వినియోగదారులు మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చని జియో ప్రకటించింది.

Tags :

  • Canva Pro
  • jio
  • Jio 399 Plan
  • Jio 3999 Plan
  • Jio 50 Plan
  • Jio Happy New Year 2.0
  • Jio Offers
  • Jio Recharge Plans
  • reliance jio
  • Telecom News
  • Unlimited 5G Data
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్.. రూ. 2,999 రీఛార్జిపై రూ. 5,800 విలువ చేసే ప్రయోజనాలు!

  • ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

    ఎయిర్ టెల్, జియో సేవల్లో తీవ్ర అంతరాయం..!

  • Jio Family Plans: కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

    కుటుంబం మొత్తానికి ఒక్కటే జియో ప్లాన్.. కేవలం రూ.696కే!

  • మీ మొబైల్ నెంబర్ చివర.. 143, 007, 786 నెంబర్స్ కావాలా? చాలా ఈజీ!

    మీ మొబైల్ నెంబర్ చివర.. 143, 007, 786 నెంబర్స్ కావాలా? చాలా ఈజీ!

  • రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

    రిలయన్స్ జియో మరో సంచలనం.. రూ. 999 ధరకే 4G ఫోన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. లెక్చరర్‌కు దేహశుద్ధి!

  • లోగో డిజైన్ చేస్తే రూ.1 లక్ష ప్రైజ్ మనీ.. గోదావరి పుష్కరాలు 2027 కోసం బంపర్ ఆఫర్!

  • జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు వచ్చేశాయ్.. రూ.50కే అన్‌లిమిటెడ్ నైట్ డేటా! పూర్తి వివరాలు ఇవే

  • ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు..

  • హైదరాబాద్‌లో MIM నేత దారుణ హత్య.. హిమాయత్ సాగర్ దగ్గర అసలేం జరిగింది?

  • యువకుడి కడుపులోకి 4 అడుగుల పైప్..!

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam