రిలయన్స్ జియో యూజర్లకు కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పదేళ్ల వేడుకల్లో భాగంగా కస్టమర్ల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అసలు ఈ కొత్త ప్లాన్లలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి? కేవలం రూ.399 రీఛార్జ్ చేస్తే ఏకంగా రూ.4,000 విలువైన కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా వస్తోంది? రాత్రంతా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకునే వారి కోసం తీసుకొచ్చిన ఆ రూ.50 నైట్ ప్లాన్ […]