కస్టమర్ల సంఖ్య పెరిగేలా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి బడా టెలికాం కంపెనీలు. ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో తన వినియోగదారులను ఆకట్టుకోవడమే కాక.. మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. తాజాగా మరో ధమకా ఆఫర్ ప్రకటించింది జియో. ఆ వివరాలు..
ఈ ఆధునిక కాలంలో ఫోన్ లేని మానవుడు మనకు దాదాపు కనిపించడు. మరి ఆ ఫోన్ నడవాలి అంటే దానికి రీఛార్జ్ చేయించాలి. ప్రస్తుతం మన దేశంలో ఐడియా, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, జియో లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో ఓ అద్బుతమైన ఆఫర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ జియో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. […]
టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న రిలయన్స్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టారిఫ్ ల విషయంలో గానీ, నెట్వర్క్ విషయంలో గానీ ఎంతో పురోగతిని సాధించింది. అటు జియో ఫైబర్ పేరిట ఇంటర్నెట్ సేవలను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో మిగిలిన టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కు రిలయన్స్ సంస్థ ఎంత పోటీనిస్తోంది చూస్తున్నాం. ఈ పోటీ వ్యాపార ప్రపంచంలో ముందుకెళ్లాలి, టాప్ ప్లేస్ లో నిలవాలంటే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్స్ […]