SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Andhra Pradesh Government Serious On Loan Apps

లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోండి! సీఎం జగన్ ఆదేశాలు!

  • Written By: Dharani
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోండి! సీఎం జగన్ ఆదేశాలు!

అవసరం ఉన్నా లేకపోయినా సరే.. కాల్‌ చేసి మంచిగా మాట్లాడి.. మన చేత అప్పు చేయించి.. ఆ తర్వాత నరకం చూపిస్తున్నారు లోన్‌ యాప్‌ నిర్వాహాకులు. కాబూలీ వాళాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా ఆన్‌లైన్‌లోనే జరగడంతో.. మన జుట్టు వారి చేతుల్లోకి వెళ్తుంది. డబ్బులు కావాలంటే సదరు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అది అన్ని రకాల పర్మిషన్లు అడుగుతుంది. డబ్బు అవసరం కారణం చేత అన్నింటికి ఓకే చెప్తున్నాం. ఇక ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఇక నరకం మొదలవుతుంది.

సదరు యాప్‌కు చెందిన సిబ్బంది ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటమే కాక.. ఏకంగా మన ఫోటోలు మార్ఫింగ్‌ చేసి మన బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. మనం అప్పు చేసిన విషయం అందరికి చెప్పి పరువు తీస్తారు. ఈ లోన్‌ యాప్‌ ఆగడాలు తాళలేక ఎందరో ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా రాజమండ్రిలో లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక.. ముక్కపచ్చలారని చిన్నారులను కూడా వదిలి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

jagan

Join Our Whatsapp Channel

ఈ సంఘటనపై సీఎం జగన్‌ చలించిపోయారు. అనాథలైన చిన్నారులకు చెరో రూ.5లక్షల రూపాయల సాయం ప్రకటించారు. అంతేకాక లోన్‌ యాప్‌ నిర్వాహాకుల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జనాలను వేధించే యాప్‌ నిర్వాహకుల తాట తీయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి నాగార్జున.. విజయవాడ వైసీపీ ఎంపీగా బరిలోకి!
  • ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై దిగ్విజయ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

 

Tags :

  • Andhra Pradesh
  • Loan apps
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాప్తాడు నిందితుడి కండీషన్ సీరియస్.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల MOU..

    మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. AQI 403కు చేరిక! ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఢిల్లీ

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam