నీట్-2023 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం 'కోటా' పేజెస్ సంస్థ డిజిటల్ స్టడీ మెటీరియల్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది.
నీట్-2023 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’ పేజెస్ సంస్థ డిజిటల్ స్టడీ మెటీరియల్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నీట్ స్టడీ మెటీరియల్, క్విక్ రివిజన్ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఎన్‌సీఈఆర్‌టి ప్రశ్నలు, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్‌ల బుక్‌లెట్లు ఉన్నాయని పేర్కొంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిజిటల్ బుక్‌లెట్స్‌ను సంబంధిత రుసుము చెల్లించి డిజిటల్ మొబైల్ వెర్షన్‌లో వాట్సప్ ద్వారా పొందవచ్చని సూచించింది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ‘NEET Digital’ అని టైప్ చేసి 98490 16661 నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ చేయాలని ఫోరం తెలిపింది.