బాలకృష్ణ ఈ పేరు వింటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆరు పదుల వయసులోనూ ఏ మాత్రం జోష్ తగ్గనివ్వకుండా ఫ్యాన్స్ ని సంతోషపెడుతున్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన బాలయ్య ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు. తన అన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా స్వాగతించిన మంచి మనిషి బాలయ్య. అలాంటి బాలయ్య ఓ అమ్మాయి పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. మరి ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోల కంటే చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తున్నారు. సినిమాలు, షోలు అంటూ ఫ్యాన్స్ ని అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉండే బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. దీంతో బాలయ్యకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వైరల్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణకు సంబంధించిన పెళ్లిపత్రిక ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. 1982వ సంవత్సరం డిసెంబర్ 8న […]
నాన్న పనిచేసే చోటికి ఒకసారైనా వెళ్లాలని, ఆఫీస్ లో నాన్న చేసే పని చూడాలని చాలా మంది పిల్లలకి అనిపిస్తుంది. పిల్లలకే కాదు వారి తల్లికి కూడా తన భర్త చేసే పని చూడాలని అనిపిస్తుంది. అయిపోతే కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. అలా వారు ఆ అవకాశం దొరికినప్పుడు ఆఫీస్ కి వెళ్లి.. అక్కడ భర్త పనోడుతనాన్ని తోటి ఉద్యోగులు, బాస్ పొగుడుతుంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనంత విలువైనదిగా ఉంటుంది. ఇలా అనుభూతి […]
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ హీరో, బీజేపీ నేత కృష్ణం రాజు ఇటీవల అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పార్ ఇండియా స్టార్ […]
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ చేసి షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్ని సినిమాలున్నా ప్రజా సేవ విషయంలో బాలయ్య ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. తన అభిమానులకు, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గురించి ఆరా తీస్తుంటాడు. తాజాగా ఎమ్మెల్యే […]