దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తీపి కబురు అందించింది. సాధారణంగా నవంబర్ 10వ తేదీన విడుదల చేయాల్సిన పన్నుల వాటా నిధులను, పండుగ ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సడలించి ముందుగానే విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వేల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. అసలు కేంద్రం విడుదల చేసిన మొత్తం నిధులు ఎంత? మన తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? […]