నేడు తల్లిదండ్రులు ఆలోచనలు మారుతున్నాయి. పిల్లల ఇష్టా ఇష్టాలకు విలువలు ఇస్తున్నారు. తాము ఈ అబ్బాయి/అమ్మాయిని ప్రేమించాం అని చెబితే ముందు మంకు పట్టు పడతారు కానీ.. ఆ తర్వాత పిల్లల కోసం వారి పెళ్లికి అంగీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 69వ రోజుకి చేరుకుంది. 69వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 68వ రోజుకి చేరుకుంది. 68వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోని పసలూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 67వ రోజుకి చేరుకుంది. 67వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి రాజకీయలపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఫైర్ బ్రాండ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలా సీరియస్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి..డ్యాన్స్ చేశారు. అది కూడా మాములు డ్యాన్స్ కాదు.. ఊరా మాస్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
ఈజీ మనీ కోసం ఆశపడి ఓ ముఠా అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. క్రిమినల్ ఐడియాలతో బతికుండగానే చంపేసి.. ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి నియోకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అధికార, ప్రతిపక్షనేతల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాల్ కు ప్రతిసవాల్ నడుస్తున్నాయి. తాజాగా మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ సంచలన కామెంట్స్ చేశారు.
ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఇంట్లో భార్య ఉండగా మరో మహిళతో రొమాన్స్ ను కోరుకుంటున్నారు. పరాయి మహిళతో చీకటి సంసారానికి పావులు కదుపు వివాహేతర సంబంధాన్ని బలపర్చుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే భార్యకు తెలియకుండా అక్రమ సంబంధానికి జెండా ఊపిన ఓ భర్త కథలో చివరికి భార్య చేతిలో భర్త కుక్కచావు చచ్చాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా […]