శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగోడ, కడిగమువా మధ్య కొండచరియలు విరిగిపడడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. . ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయి రైలులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది.గత కొన్ని రోజులుగా శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గంగోడ, కడిగమువా పరిసర ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు […]