నటి శరణ్య పొన్నవనమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రఘువరన్ బీటెక్ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాత్రగా ఆమె చనిపోయినా.. అమ్మగా అందరి మనుషుల్లో నిలిచిపోయారు. ‘‘ అమ్మ, అమ్మ.. నే పసివాడ్నమ్మా’’ అనే పాట ఎప్పుడు విన్నా.. శరణ్యే గుర్తుకు వస్తుంది. అంతలా తన పాత్రతో జనం మనసులోకి ఎక్కారామె. శరణ్య తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాప్‌లో ఉన్నారు. ఆ […]