ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఆఫర్ ఇది. Samsung Galaxy A35ను ఇప్పుడు కేవలం 10 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. 33 వేల ఫోన్ అంత తక్కువ ధరకు ఎలాగని చూస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు కొనే ఆలోచన చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో […]
శాంసంగ్ ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. శాంసంగ్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఒకసారి ఈ డీల్స్ మిస్ అయితే మళ్లీ రావడం కష్టమే. ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం. శాంసంగ్ ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా మూడు రకాల ఫోల్డబుల్ ఫోన్స్‌పై ఈ ఆఫర్ లభించనుంది. మీకు ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే కంపెనీ మళ్లీ ఇలాంటి డీల్ […]
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ వాటా చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుండటమే ఇందుకు కారణం. త్వరలో శాంసంగ్ కొత్త మోడల్ Samsung Galalxy S26 లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుంది, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung నుంచి త్వరలో 6జి నెట్‌వర్క్‌తో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇదే Samsung Galaxy S26 Ultra. ఇండియాలో ఇంకా లాంచ్ కాని 6జి నెట్వర్క్ సపోర్ట్ […]
దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్స్ ఏవి కొనుగోలు చేయాలన్నా సాధారణ రోజుల్లో కంటే ఆఫర్స్ ఉన్న సమయంలోనే తక్కువ ధరకు లభిస్తాయి. అయితే ఆ ఆఫర్స్ లో ఏ ఫోన్ కొనాలి? ఎంత ధరలో కొనాలి? అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు ఇప్పుడు ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ గురించి చెప్పబోతున్నాం.
ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలు చూసేస్తున్నారు. కానీ, ఎంత టీవీలో చూసినా కూడా థియేటర్లో చూసిన ఫీల్ మాత్రం రాదు. ఎందుకంటే థియేటర్లో ఉండే సౌండ్ ఎక్స్ పీరియన్స్ మీకు ఇంట్లో దొరకదు. అందుకే మీరు గనుక ఈ సౌండ్ బార్స్ లో ఒకసారి సినిమా చూస్తే కచ్చితంగా మీకు ఆ అనుభవం రావొచ్చు.
అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే రోజుకో ఎన్నో స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్ లో విడుదల అవుతోంది. అయితే బడ్జెట్ ఫోన్లు మాత్రం చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు శాంసంగ్ నుంచి ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
మిలిగిన కాలాలతో పోలిస్తే సమ్మర్ లో ఫ్రిడ్జ్ ల అవసరం బాగా ఉంటుంది. చల్లటి నీళ్లు కావాలన్నా, ఆహార పదార్థాలు పాడవ్వకుండా భద్రపరుచుకోవాలి అన్నా ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది. అందుకనే మీకోసం బెస్ట్ డీల్స్ లో ఉన్న కొన్ని ఫ్రిడ్జ్ లను తీసుకొచ్చాం.
ప్రతి నెల మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే చాలావరకు ప్రీమియం ఫోన్లే విడుదల అవుతున్నాయి. కానీ, మార్చి నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా రాబోతున్నాయి.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ అనేవి ఇప్పుడు పిల్లల చదువులో భాగంగా మారిపోయాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు పిల్లలు ట్యాబ్స్, ఫోన్స్ కు దూరంగా ఉంచాలి అంటే అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ట్యాబ్స్ కొనడం మొదలు పెట్టారు.