స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. చాలా మందికి ఈ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం కూడా ఒక అలవాటు. అలాంటి వారు లేదా కొత్తగా ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవాళ్లు ఏదైనా స్పెషల్ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే బిపబ్లిక్ డే, దసరా, దీపావళి, న్యూఇయర్ ఇలాంటి సమయాల్లో మీకు ఈ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లపై ఆఫర్లు ప్రకటిస్తారు కాబట్టి. ప్రస్తుతం అయితే ఆలాంటి అకేషన్ ఏమీ లేకుండానే ఓ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. మరి.. ఆఫర్లు ఏంటి? ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
లావా కంపెనీ నుంచి ఓ 5జీ సూపర్ డిస్కౌంట్ తో వస్తోంది. ఈ లావా బ్లేజ్ 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆల్ ఇండియా 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేసే సామర్థ్యం వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.14,999కాగా దీనిని 27 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే అందిస్తున్నారు. ఈ లావా బ్లేజ్ 5జీ ఫోన్ కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
రెడ్ మీ స్మార్ట్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెడ్ మీ 5జీ ఫోన్లకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం రెడ్ మీ నుంచి ఓ బడ్జెట్ 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. అదే రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్. దీనిలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.15,999 కాగా 13 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.13,999కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ రెడ్ మీ 10 పవర్ 4జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఈ రెడ్ మీ 10 పవర్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్, ఎంఐయూఐ 13, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఎన్నో ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.18,999 కాగా 37 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.11,999కే అందిస్తున్నారు. ఈ రెడ్ మీ 10 పవర్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ ఈ మధ్యకాలంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 5జీ ఫోన్లను సైతం తక్కువ ధరల్లో, ఎక్కువ డిస్కౌంట్లతో ఇస్తోంది. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎం33 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.24,999 కాగా 32 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.16,999కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎం33 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ నుంచి వచ్చిన ఎం04 4జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13+2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఎమ్మార్పీ రూ.13,499 కాగా 26 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9,999కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎం04 ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఐకూ బ్రాండ్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో లీడింగ్ పొజిషన్లో ఉందని చెప్పచ్చు. ఈ కంపెనీకి చెందిన Z6 లైట్ అనే ఫోన్ పై ప్రస్తుతం మంచి డిస్కౌంట్ నడుస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.15,999 కాగా దీనిని 16 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.13,499కే అందిస్తున్నారు. ఈ ఐకూ జెడ్6 లైట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నుంచి కొన్ని ఫోన్లపై డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా రియల్ మీ నార్జో 50 5జీ పేరు వినిపిస్తోంది. ఇది 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 48 ఎంపీ అల్ట్రా హెచ్ డీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18,999 కాగా 11 శాతం డిస్కౌంట్ తో కేవంల రూ.16,999కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ నార్జో 50 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.