ఏడాదిన్నర నుండి ఎదురు చూస్తున్న చూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడు ఆ పథకం అమలు అవుతుందా అని కళ్లు విప్పార చూశారు ఆ రాష్ట్రంలోని యువతులు, మహిళలు. ఎట్టకేలకు వారి ఆశలను నెరవేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
కొత్త ల్యాప్ టాప్ అయినా, కొత్త స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 50 వేల ల్యాప్ టాప్ ని రూ. 30 వేలకు, రూ. 25 వేలకు కొనే అవకాశం ఉంది. అలా అని సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ కాదండోయ్. కొత్తదే. బాగా పని చేసేదే. స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. అదెలాగో మీరే చూసేయండి.
పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్ల మీద తగ్గింపుని ఇస్తుంటాయి. వీటితో పాటు పలు బ్యాంకులు కూడా తమ డెబిట్, క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. ఇవి కాకుండా పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో ఫోన్ మీద భారీ తగ్గింపును ఇస్తుంటాయి. ఈ క్రమంలో 20 వేల రూపాయల విలువైన ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ మీద భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఆఫర్ల మీద ఫోన్ కొంటే గనుక రూ. 950కే 5జీ స్మార్ట్ ఫోన్ లభించే అవకాశం ఉంది.
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. చాలా మందికి ఈ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం కూడా ఒక అలవాటు. అలాంటి వారు లేదా కొత్తగా ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవాళ్లు ఏదైనా స్పెషల్ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే బిపబ్లిక్ డే, దసరా, దీపావళి, న్యూఇయర్ ఇలాంటి సమయాల్లో మీకు ఈ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లపై ఆఫర్లు ప్రకటిస్తారు కాబట్టి. ప్రస్తుతం అయితే ఆలాంటి అకేషన్ ఏమీ లేకుండానే […]
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో […]
Oukitel WP19: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఔకిటెల్, గ్లోబల్‌గా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ‘ఔకిటెల్ డబ్ల్యూపీ19’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన 21000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అలాగే.. నాణ్యతలో కూడా ఎక్కడ రాజీపడలేదు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స్350 నైట్ విజన్ కెమెరా వంటి అధునాతన ఫీచర్స్ అందించారు. ‘ఔకిటెల్ డబ్ల్యూపీ19’ లాంచింగ్ సందర్బంగా […]
దేశాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అందుకే మహిళాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. మహిళల అభ్యున్నతి గురించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా మహిళల కోసం మరో సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, మూడేళ్ల పాటు ఉచిత 4G ఇంటర్ నెట్ అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సీఎం డిజిటల్ సేవ యోజన పథకం పేరుతో ముందుకొచ్చింది అశోక్ […]
ఈ మధ్య కాలంలో ఫోన్ లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. మెుబైల్ లేనిది చాలా మంది అసలు ఉండలేరు. మనిషి జీవితంలో ఫోన్ ఓ భాగం అయిపోయింది. ఇక చెప్పాలంటే..మన శరీరంలో అది ఓ భాగంగా మారిపోయింది. కొందరు మొబైల్ కు బానిస అయిపోతున్నారు. చివరకి ఈ అలవాటు మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకింది. గతంలో సెల్ ఫోన్ చూస్తున్న కొన్ని జంతువుల వీడియో వైరల్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా కొన్ని కోతులు […]
ఈ మధ్య కాలంలో నవ వధువులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్లి ఇష్టం లేక కొందరు, ప్రేమించిన వాడు దక్కలేదని మరి కొందరు. ఇలా ఇలాంటి కారణాలతో పెళ్లైన కొన్ని రోజులకే బలవన్మణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామం. రత్న కుమారి అనే మహిళను టంగుటూరి మండలం నందమూరి గ్రామానికి చెందిన సన్నికి ఇచ్చి నాలుగు […]
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచ కుబేరుల్లో ఆయనది ఐదో స్థానం. ఇలాంటి అపర కోటీశ్వరులు.. తమ సొంత కంపెనీ ఫోన్లు లేదా ఐఫోన్ వాడతారనేది అందరి ఊహ. అయితే.. అందుకు తాను విభిన్నమని చెప్పిన బిల్ గేట్స్.. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నానని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరూ.. తమ తమ కంపెనీ ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయాలని భావిస్తుంటే.. బిల్ గేట్స్ ఏంటి? ఇలా అసలు విషయాన్ని […]