మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగిపోతున్నాయి! మన సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్) బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేసి, త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు “తేజు పెళ్లి ఎప్పుడు?” అని తలలు పట్టుకున్న మెగా ఫ్యాన్స్‌కి, ఒక్కసారిగా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. కిరణ్ అనే అమ్మాయితో మనోడి నిశ్చితార్థం రీసెంట్గా చాలా సీక్రెట్‌గా, సైలెంట్‌గా జరిగిపోయింది. నవంబర్ 5న హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో ఈ […]