పుష్ప 2 సినిమాలో ఇంటర్నేషనల్ అని ఎందుకన్నాడో గానీ ఇప్పుడా స్థాయికి చేరుకుంది ఈ సినిమా. అల్లు అర్జున్ కొత్త సినిమా పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మితం కానుంది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచమే సృష్టించనున్నారని సమాచారం. ఆ వివరాలు మీ కోసం. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రావడంతో అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ మారిపోయింది. పుష్ప 2లో చెప్పినట్టు ఇప్పుడతని మార్కెట్ […]
తన అందంతో, నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది రష్మిక మందన్న. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక అందానికి కుర్రకారు ఫిదా కావాల్సిందే. కాగా ఆమె తన ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
రీసెంట్‌గా కన్నడ చిన్నది, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే.. రష్మిక బూతులు మాట్లాడింది.
పాన్ ఇండియా స్టార్ రష్మికా మందన్న తన కెరీర్లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘యానిమల్’ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేశారామె. కాగా, రష్మికను ఆమె మేనేజర్ ఆర్థికంగా మోసం చేశాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతోంది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే ఎక్కువగా మోస పోతాము. దీనికి ఎవ్వరు అతీతులు కారు. ఇదే తరహాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన మేనేజర్ చేతిలో మోసపోయింది. ఆ వివరాలు...
ఐశ్వర్య రాజేష్.. రష్మికపై చేసిన వ్యాఖ్యలను ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అంతేకాదు! ఆమెను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మికం రంగంలోకి దిగారు.
. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన నటుడు రాజేశ్ తనయ (కమెడియన్ శ్రీ లక్ష్మి మేన కోడలు కూడా) ఆ తర్వాత మలయాళ, హిందీ పరిశ్రమల్లోకి అడుగుపెట్టాక తెలుగులో సినిమాలు చేసింది. రావడంతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది. కౌశ్యల కృష్ణమూర్తి సినిమాలో మంచి ఫెర్మామెన్స్ ను కనబర్చింది.
గత కొంతకాలంగా నుంచి రష్మిక, విజయ్ దేవరకొండకు సంబందించిన న్యూస్ ఎంతగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో విజయ్ ఫ్యాన్స్ రష్మికకు షాకిచ్చారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు.. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే తమ సత్తా చాటుతు స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది.