సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ముత్తమ్ శెట్టి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్స్, సాంగ్ ప్రేక్షకులును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మూవీ యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత […]