చదువు కొనకూడదు.. చదువుకుందాం అనే సందేశంతో.. తెరకెక్కిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చదువు విలువను చర్చించే ఈ సినిమాను మరింత మందికి చేరువ చేయడం కోసం చిత్ర యూనిట్ ఓ మంచి పని చేసింది. ఆ వివరాలు..
RGV Dangerous Movie: ఆర్టీజీ తన కొత్త సినిమా ‘‘ డేంజరస్’’ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. దేశం అటునుంచి ఇటువరకు హీరోయిన్లతో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశంలో మొదటి లెస్బియాన్ క్రైం,డ్రామా అయిన ఈ సినిమాకు పెద్ద థియేటర్లు షాక్ ఇచ్చాయి. లెస్బియాన్‌ల మీద వస్తున్న సినిమా కాబట్టి తమ థియేటర్లలో సినిమాను […]