దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బుధవారం తుది తీర్పు వెలువడింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను మీరట్ జిల్లా, సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇక నేడు వీరిన మరణ శిక్ష విధిస్తూ మీరట్ జిల్లా తుది తీర్పును వెల్లడించింది. 2025 మార్చిలో వెలుగులోకి వచ్చిన ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సౌరభ్కు […]