కొణిదేల నిహారిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కొన్ని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యహరించింది. పలు షోల్లో పాల్గొన్ని తనదైన పంచ్ లతో నిహారిక అందరిని ఆకట్టుకుంది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక నటనకు బై చెప్పేసి పూర్తిగా తన టైమ్ ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా […]
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రణ్ బీర్ కపూర్, అతడి భార్య ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంతగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యప్రదేశ్ […]
Chinmayi: సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారామె. ఇక, సౌత్ స్టార్ హీరోయిన్ సమంతతో చిన్మయికి ప్రత్యేక అనుబంధం ఉంది. సమంత తొలి చిత్రం ‘ ఏమాయ చేశావె’ నుంచి ఆమెకు గొంతు అరువిస్తున్నారు చిన్మయి. సమంత నటనకు ప్రాణం పోస్తూ వస్తున్నారు. చిన్మయి వాయిస్ లేకుండా సమంతను గుర్తించటం చాలా కష్టం. అంతేకాదు! చిన్మయి మాట్లాడుతున్నప్పుడు […]
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యం కారణంగా కొందరు, ఇతర కారణాలతో మరికొందరు మరణించారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ్ సింగర్ బంబా బాక్యా(49) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆరోగ్య సమస్యతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన బాక్యా.. చికిత్స పొందుతు గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. బాక్యా.. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ టీమ్ లో పాటలు పాడారు. […]
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అందరిని మెప్పించింది. పలువురు సినీ ప్రముఖులు సైతం […]
CWC: సాధారణంగా వంటల ప్రోగ్రామ్ ఎందుకు చూస్తాం?.. 80 శాతం మంది వంటలు నేర్చుకోవటానికి ప్రోగ్రామ్ చూస్తే.. మిగిలిన 20 శాతం మంది సరదా కోసం చూస్తుంటారు. కానీ, ఓ మహిళ తాను తల్లి కావటానికి ఓ ప్రముఖ వంటల ప్రోగ్రామ్ చూసిందట.. అలా చూడ్డం వల్ల తల్లి కూడా అయిందట. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. స్వయంగా సదరు వంటల ప్రోగ్రామ్ యాంకర్. తన షో చూడ్డం వల్ల ఓ […]
Nandamuri Taraka Ratna: ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నట వారసులుగా వారి కుమారులు హరికృష్ణ, బాలక్రిష్ణలతో పాటు కొంతమంది మనవళ్లు కూడా సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నందమూరి తారకరత్న ఒకరు. మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన తారకరత్న ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. ప్రతీ సినిమాలో నటన […]
సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమపై […]
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువసభకు పంపింది. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు ఆయన స్థానంలో ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నారని […]
Sonam Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో రూ.2 కోట్ల చోరీకి సంబంధించిన దర్యాప్తును ఢిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నర్సు అపర్ణ రీతూ వెల్సన్, ఆమె భర్త నరేశ్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు. వారిద్దరినీ విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ ఇంట్లో దొంగతనం ఒక్కరోజులో జరిగింది కాదని పోలీసులు తెలిపారు. నిందితులు గత కొన్ని నెలలుగా ఇంటినుంచి బంగారం, విలువైన నగల్ని […]