ఒకప్పుడు ఫోన్ అంటే.. 2 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ కెమెరా.. అదే 10 మెగా పిక్సల్ అంటే ఓ మై గాడ్ అనేవారు. మరి ఇప్పుడు 50 మెగా పిక్సల్ కెమెరా సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి తరుణంలో మోటోరోలా సంస్థ ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరాతో ఓ ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని.. కెమెరా జోలికి చాలా వరకు ఎవ్వరూ వెళ్లట్లేరు. ఇప్పుడు మోటోరోలా కొట్టిన 200 దెబ్బతో ఆ […]