ప్రతిరోజూ ఉదయాన్నే మనం తాగే పాలు ఎంతవరకు సురక్షితం? మనం ఆరోగ్యంగా ఉండటానికి తాగే పాలల్లో ప్రాణాంతకమైన కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారనే షాకింగ్ నిజం ఇప్పుడు మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం SOT పోలీసులు జరిపిన మెరుపు దాడిలో భారీ కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, విషపూరిత రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అసలు ఈ కల్తీ పాలను […]