మరో వారం రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ బాలీవుడ్ సినిమా వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 దారిని అనుసరించనున్నారు. ఆ వివరాలు మీ కోసం. యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలతో అందులో ఒకరు టాలీవుడ్ […]