గనతలంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫ్లైట్‌లో ఒక్కసారిగా అలర్ట్ బెల్స్ మోగితే? గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంకేతాలు వస్తే? సరిగ్గా అలాంటి భయాందోళన కలిగించే సంఘటనే లండన్ నుంచి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. సోమవారం బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ295 విమానంలో అకస్మాత్తుగా మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అసలు అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న ఆ ఫ్లైట్‌లో ఏం జరిగింది? పైలట్లు ఎందుకు ఎమర్జెన్సీ కోడ్ సెట్ చేశారు? […]