పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్. రిలీజైన రోజే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందుకు భిన్నంగా కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. పూరీ మార్క్ డైరెక్షన్ కనబడలేదని, బాలీవుడ్ ఫ్లాప్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా కోసం విజయ్ పడ్డ కష్టం కోసం, విజయ్ యాక్టింగ్ కోసం చూడాలి తప్ప అంతకు మించి […]