చేతిలో మంచి ఉద్యోగం… భవిష్యత్తుపై ఎన్నో కలలు… కానీ, ఏళ్ల తరబడి వెంటాడిన అంతుచిక్కని అనారోగ్యం ఆ యువకుడిని సర్వనాశనం చేసింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి… ఇక నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను’ అంటూ ఆఖరి మాట రాసి, ప్రాణాలు వదిలేశాడు ఆ ఐటీ ఉద్యోగి. పదేళ్లుగా కడుపునొప్పితో పడ్డ నరకం… ఆఖరికి అతనిని చావు వైపు నడిపించిన ఆ విషాదకర ఘటన వివరాలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగిన ఘటన కలిచివేస్తుంది… […]