ఈ మధ్య సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అలానే ఇప్పుడు ఓ గ్లామరస్ హీరోయిన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఒక సెలబ్రిటీనే. ఇప్పుడొక గ్లామరస్ హీరోయిన్. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో ఇప్పుడు కూడా అంతే ముద్దుగా ఉంది. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలతో మత్తెక్కించే ఈ సొగసరి అప్పుడప్పుడు మాత్రం చీరల్లో నిండుగా దర్శనమిస్తుంటుంది. ఈ చిన్నది […]
కరణ్ జోహార్.. పాన్ ఇండియా లెవల్లో ఈయనకు మంచి పేరుంది. నిర్మాత, వ్యాఖ్యాతగా ఈయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. బాలీవుడ్‌లో బడా హీరోలు, బడా హీరోయిన్లు ఈయనంటే పడిచస్తారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ తీసిన లైగర్ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత. బీ టౌన్‌లో కరణ్ జోహార్ కాంపౌండ్‌లో చాలా మంది సెలబ్రిటీలే ఉన్నారంటారు. ఈయనకు సినిమాలు తీయడమే కాకుండా.. టాక్ షో అంటే కూడా బాగా […]
కరణ్ జోహార్.. బాలీవుడ్ బడా నిర్మాత. ఓ వైపు భారీ సినిమాలు నిర్మిస్తూనే.. కాఫీ విత్ కరణ్ అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ షోలో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు హద్దంటూ ఏమీ ఉండదు. దాంతో అతడిపై అనేక విమర్శలు సైతం వచ్చాయి కానీ అవేవీ అతడు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కాఫీ విత్ కరణ్ షో పై సంచలన వ్యాఖ్యలు […]
సినీ ఇండస్ట్రీ అంటేనే రిలేషన్ షిప్, డేటింగ్ లాంటివి చాలా సాధారణం. ఆ హీరో ఈ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఈ హీరో కొడుకు లేదా కూతురు త్వరలో హీరో/హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు. ఇలా ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఇక హీరోల ఫ్యామిలీ గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా సరే దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే స్టార్ హీరో […]
బుల్లితెర టీవీ ప్రసారాలలో చాలా షోలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పలు షోలల్లో సెలబ్రిటీలకు ప్రాంక్ కాల్ చేయాల్సిందిగా అక్కడి యాంకర్స్ చెబుతారు. దాంతో వారు తమకు దగ్గరైన వారికి కాల్ చేసి పాయింట్లు సంపాదిస్తారు. ఇలాంటి గేమ్ నే తాజాగా ప్రముఖ షో అయిన కాఫీ విత్ కరణ్ లో కరణ్ జోహార్ ఆడించారు. ఈ ఎపీసోడ్ కు హీరోయిన్ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ వచ్చారు. అయితే కృతి గేమ్ […]
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా 2004లో ప్రారంభమైన ‘కాఫీ విత్ కరణ్’ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఎడో సీజన్ నడుస్తోంది. సినిమాల పరంగా కరణ్ జోహార్ ఎంత పాపులర్ అయ్యారో తెలియాదు కానీ, ఈ షో ద్వారా మాత్రం మంచి పాపులారిటీ సంపాదించారు. అందులోనూ, ఈ షోను అభిమానించే వారి కంటే.. విమర్శించే వారే ఎక్కువ. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈ షోలో ద్వంద్వార్థాలతో పాటు, […]
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన టాక్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే 7వ సీజన్ కూడా మొదలై వివాదాస్పదంగా మారింది. షోలో పాల్గొనే వాళ్లను కెరీర్, సినిమాల గురించి అడగడం మనం చూస్తుంటాం. కానీ.. కరణ్ జోహార్ పంథా వేరు. వచ్చిన సెలబ్రిటీలందరినీ శృంగారం గురించి అడుగుతూ.. ఇబ్బంది పెడుతున్నాడు. […]
సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అన్నాక హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో పాటు టీవీ షోలలో కూడా పాల్గొంటుంటారు. బాగా పాపులర్ అయిన టీవీ షోలలో అయితే తప్పకుండా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటారు. కానీ.. ఎందుకో మరి స్టార్ హీరోయిన్ తాప్సి ఓ ప్రముఖ టీవీ షో పంపిన ఆహ్వానాన్ని నిరాకరించిందట. మరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతోంది. మరి తాప్సి నిరాకరించిన టీవీ షో ఏంటి? అసలు ఏ […]
కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ లో ఈ షో ఎంతో పాపులర్ అని అందరికీ తెలుసు. ఇది సక్సెస్ ఫుల్ గా 6 సీజన్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 7 సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షోకి వచ్చే అతిథులను తికమక, ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతాడు కరణ్ జోహార్. అయితే ఈ షోలో కొన్నిసార్లు శ్రుతిమించిన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. అలాంటి ప్రశ్నే ఒకటి కరీనా, ఆమిర్ ఖాన్‌లకు ఎదురైంది. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా […]
విజయ్ దేవరకొండ.. రౌడీ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సెల్ఫ్ మేడ్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారాడు. ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ ఎప్పుడూ తనదైనశైలిలో స్పందించడం, తనని తాను ప్రమోట్ చేసుకోవడం చేస్తుంటాడు. అయితే విజయ్ దేవరకొండ విషయంలో ఇటీవల ఇండస్ట్రీలో నెపోటిజంపై కామెంట్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. నా అయ్య తెల్వదు, […]