SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Kareena Kapoor And Aamir Khan At Koffee With Karan Season 7 Promo Goes Viral

వీడియో: శృంగారంపై కరణ్‌ జోహార్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కరీనా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: శృంగారంపై కరణ్‌ జోహార్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కరీనా!

కాఫీ విత్‌ కరణ్‌.. బాలీవుడ్‌ లో ఈ షో ఎంతో పాపులర్ అని అందరికీ తెలుసు. ఇది సక్సెస్‌ ఫుల్‌ గా 6 సీజన్లు కంప్లీట్‌ చేసుకుని ఇప్పుడు 7 సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షోకి వచ్చే అతిథులను తికమక, ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతాడు కరణ్‌ జోహార్‌. అయితే ఈ షోలో కొన్నిసార్లు శ్రుతిమించిన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. అలాంటి ప్రశ్నే ఒకటి కరీనా, ఆమిర్‌ ఖాన్‌లకు ఎదురైంది.

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా కాఫీ విత్‌ కరణ్‌ షోకి ఆమిర్‌ ఖాన్‌, కరీనా వెళ్లారు. ఇంటర్వ్యూలో భాగంగా శృంగారానికి సంబంధించిన ప్రశ్నను కరణ్‌ జోహార్‌ అడిగాడు. “పిల్లలు పుట్టిన తర్వాత సె**క్స్‌ లైఫ్‌ క్వాలిటీగా ఉంటుంది అనేది నిజమా? భ్రమేనా?” అంటూ ప్రశ్నించాడు. వెంటనే బెబో ఏమాత్రం ఆలోచించుకోకుండా మీకు తెలియదా అంటూ తిరిగి ప్రశ్నించింది.

కరీనా నుంచి ఆ ప్రశ్నను ఊహించని కరణ్‌ జోహార్‌ దెబ్బకు తెల్ల మొహం వేశాడు. వెంటనే “మా అమ్మ ఈ షో చూస్తుంటుంది. నా జీవితానికి సంబంధించిన విషయాన్ని ఇలా అడిగితే ఆమె ఏమనుకుటుంది?” అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆమిర్‌ ఖాన్‌ “నీ శృంగార జీవితానికి సంబంధించి మాట్లాడితే మీ అమ్మ ఫీలవుతారు. కానీ, వేరే వాళ్లకి సంబంధించి అడిగితే ఏమనుకోరా” అంటూ ఆమిర్ కూడా కౌంటర్‌ వేశాడు. కరణ్‌ జోహార్ అడిగిన ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

  • ఇదీ చదవండి: బ్రా కనబడితే తప్పేంటి? అలియా భట్‌ సంచలన వ్యాఖ్యలు!
  • ఇదీ చదవండి: మహేష్ న్యూ లుక్ అదిరిపోయిందిగా.. Next గుబురు గడ్డం, మీసమేనా?

Tags :

  • aamir khan
  • karan johar
  • Kareena kapoor
  • Koffee With Karan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి vs కరీనా కపూర్! గొడవకి కారణం ఏమిటి?

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి vs కరీనా కపూర్! గొడవకి కారణం ఏమిటి?

  • ‘మీరు ‘గే’ కదా?’.. కరణ్ జోహార్‌కి నెటిజన్ ప్రశ్న!

    ‘మీరు ‘గే’ కదా?’.. కరణ్ జోహార్‌కి నెటిజన్ ప్రశ్న!

  • తండ్రైన ప్రముఖ నటుడు.. శుభాకాంక్షలు తెలుపుతున్న స్టార్లు..

    తండ్రైన ప్రముఖ నటుడు.. శుభాకాంక్షలు తెలుపుతున్న స్టార్లు..

  • హృతిక్‌ వల్లే అమీర్‌తో నా బంధం తెగిపోయింది : కంగనా రనౌత్‌

    హృతిక్‌ వల్లే అమీర్‌తో నా బంధం తెగిపోయింది : కంగనా రనౌత్‌

  • చరణ్, ఎన్టీఆర్‌ల వల్లే నా కొడుకు అన్నం తింటున్నాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

    చరణ్, ఎన్టీఆర్‌ల వల్లే నా కొడుకు అన్నం తింటున్నాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

  • మమ్ముట్టి వర్సెస్ దుల్కర్.. నవంబర్ 20న తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్! 'ఓం' vs 'ఆకాశంలో ఒక తార'

  • దైవసంకల్పంతో మొదలైన 'ఓం' ప్రయాణం.. ధనుష్‌కు సారీ చెప్పిన రేణూ దేశాయ్!

  • వైన్స్‌లో రూ.50 లక్షల పెట్టుబడి.. రూ.1.30 కోట్ల షేర్లు! గుండు వాణి ఆస్తుల చిట్టా ఇదే

  • కన్నబిడ్డను కోల్పోయిన కుటుంబం.. మహబూబాబాద్‌లో 8 నెలల చిన్నారి మృతి!

  • బుట్టబొమ్మ, కుర్చీ మడతపెట్టి రికార్డులు బ్రేక్.. తెలంగాణ జానపద పాటకు 956 మిలియన్ వ్యూస్!

  • తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి, రవితేజ, నాని సందడి.. పెళ్లి ఎక్కడంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam