మెగా కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోంది! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన సాయి దుర్గా తేజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కనున్నాడు. నవంబర్ 5వ తేదీన అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యుల సమక్షంలోఆయన నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డియర్ తేజ్, కిరణ్.. […]