కాంతారా సినిమా నటులకు భయం పట్టుకుంది. ఏదో తెలియని శాపం వెంటాడుతుందని నమ్ముతున్నారు. ఆ సినిమాలో నటించినవారిలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందడమే ఇందుకు కారణం..అసలేం జరుగుతోంది. పూర్తి వివరాలు మీ కోసం రిషభ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కర్ణాటకలోని ఓ సాంప్రదాయం ముఖ్యంగా వరాహ అవతారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా మెగా హిట్ అయింది. […]