ఏపీ పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో వెలుగుచూసిన కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు చూసి సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓట్లు వేసిన వారి కంటే చెల్లని ఓట్లే భారీగా పోలై అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అసలు ఓటు ఎలా వేయాలో తెలియక ఈ తప్పులు చేశారా లేక మరేదైనా కారణం ఉందా? అధికారులు అసలు ఎన్ని చెల్లని ఓట్లుగా తేల్చారు..? పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే […]