పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శ్రీజ. వయసు 9 ఏళ్లు. అయితే సోమవారం రాత్రి ఇంట్లో కరెంట్ పోయింది. దీంతో ఉక్కపోతగా ఉండడంతో అందరూ ఆరుబయట నిద్రపోయారు. ఇక తెల్లవారుజామున పాపం, ఆ చిన్నారిపై ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
నేటి కాలంలో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు పరిప్కారమే లేదన్నట్లుగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఇలా సమస్యలతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం. […]
హన్మకొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోతులు విధ్వంసం సృష్టించడంతో ఓ మహిళ నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అది హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామం. వరంగంటి కమలాకర్ రెడ్డి, రజిత ఇద్దరు భార్యాభర్తలు. శనివారం వీరి గ్రామంలోకి కోతులు గుంపులు గుంపులుగా వచ్చాయి. కొద్దిసేపు ఊళ్లో అంతా నానా హంగామా చేశాయి. ఈ […]