ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న 2-3 రోజులు వర్షాలు విస్తృతంగా పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా రానున్న 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు హెచ్చరిక ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు […]