హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ దుర్మార్గపు తండ్రి కన్న కొడుకు గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లి ఉదయాన్ని ఇంటికొచ్చే సరికి కుమారుడి చనిపోయి కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు స్థానికుల్ని సైతం కంటతడి పెట్టించింది. అసలు బోరబండ శిల్పినగర్‌లో రాత్రి ఏం జరిగింది? […]
హైదరాబాద్ నగరంలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాచిగూడలోని రద్దీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో చుట్టుపక్కల నివాసితులు ఊపిరి బిగబట్టుకుని గడిపారు. అసలు ఈ భారీ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందా? ఫ్లాట్ ఓనర్లు పదే పదే మొరపెట్టుకున్నా అధికారులు, ఆ వ్యక్తి ఎందుకు […]
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంత ట్రై చేసినా అనుకున్న జాబ్ రావట్లేదనే తీవ్రమైన డిప్రెషన్‌తో ఓ మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాప్రా ఏరియాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ కపుల్‌కి స్వరూప్ అనే ఆరేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. […]