హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించి.. నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా సత్కరించారు. రూ.20 కోట్లతో తమ్మడికుంట చెరువు పూడికతీత, చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, […]