హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణకు బిగ్ అలర్ట్. రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు తప్పవని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. ఓ గంట వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులుగా మారి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు […]