ప్రకాశం జిల్లా కొత్త పట్నం బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్న ఒక మత్స్యకార బోటు సముద్రపు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తీరానికి చేరుకున్న ఆ పడవలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు, మెరైన్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సముద్రంలో వచ్చిన అలల ఉధృతికి బోటు బోల్తా పడి […]