లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి డీఎన్‌కే మూవీ రివ్యూ వన్ మ్యాన్ షోగా మౌళి తనూజ్.. గెటప్స్ అదుర్స్ అందంతో ఆకట్టుకున్న సుస్మిత పాత్రకు స్కోప్ తక్కువే వర్కౌట్ కాని ట్విస్టులు.. పేలవమైన కథనమే మైనస్ మైత్రీ రిచ్ ప్రొడక్షన్.. కథపై దృష్టి పెట్టాల్సింది ఈ వారం థియేటర్లలోకి ఒక వెరైటీ టైటిల్‌తో, క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘డీఎన్‌కే’.. అదేనండీ ‘దొంగ నా కొడుకు’. లిటిల్ హార్ట్స్ సినిమాతో యూత్‌లో మంచి ఫేమ్ తెచ్చుకున్న మౌళి […]