ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది చాలా కామన్. ఆయా సినిమాల కంటెంట్ బట్టి.. ప్రేక్షకులు కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సౌత్ ఇండియాలో పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలలో ఒకటి సింగం సిరీస్. తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సింగం సిరీస్.. ఇప్పటివరకు మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూడు సిరీస్ లు కూడా సౌత్ ఇండియాను షేక్ చేసేశాయి. దర్శకుడు హరి రాసుకున్న పవర్ ఫుల్ […]