ఈమె డిప్యూటీ సీఎం భార్య.. అయితేనేం హీరోయిన్స్ కేం తీసిపోని విధంగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నావీస్ ను అనిక్ష జైసింఘానీ అనే మహిళ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న అనిల్ జైసింఘానీను 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 720 కి.మీ దూరం వెంటాడి సినీఫక్కీలో అరెస్ట్ చేశారు.
సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. ఇలానే వేధింపుల పర్వానికి తెర తీసింది. ఏకంగా డిప్యూటీ సీఎం భార్యనే బెదిరించింది. ఆ వివరాలు..
భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను మోడీని తిట్టగలను, అవసరమైతే కొట్టగలను..అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి నానా పటోలే మాట్లాడుతున్న వీడియో ప్రస్తుత రాజకీయాల్లో ప్రకంపనలు సృస్తిస్తోంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. मी मोदींना मारु शकतो, शिव्या देवू शकतो! नाना पटोले यांचं वादग्रस्त वक्तव्य #abpmajha #bhandara @NANA_PATOLE pic.twitter.com/mu9eEnk5hs — ABP […]