వరుసగా రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన గాయం ఇంకా మానకముందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో భారీ ముప్పు పొంచి ఉంది. అవును, సముద్రంలో మొదలైన వాతావరణ మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా తీర ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. ఒకవేళ ఇది తుపానుగా మారితే దానికి ‘అక్వాన్’ అనే పేరు కూడా సిద్ధంగా ఉంది. ఇంతకీ ఈ కొత్త అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏపీ, తమిళనాడు తీరాల వైపు దూసుకొచ్చే […]