తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ కూలీ గురించి బిగ్ అప్‌డేట్ ఇది. ఇది వింటే రజనీ ఫ్యాన్స్‌కు పండగే. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఎప్పుడంటే.. రజనీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రతి నాయకుడిగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 500 […]
భారీ అంచనాలు, భారీ తారాగణంతో విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నా కొన్ని పాత్రల విషయంలో నెగెటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ మాత్రం దానికి స్టోరీ నెరేషన్ ఏడు సార్లు వినాలా అంటూ పెదవి విరుస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెగెటివ్ లీడ్ రోల్‌లో నాగార్జున తొలిసారిగా కన్పించిన చిత్రం రజనీకాంత్ నటించిన కూలీ. అంచనాలకు తగ్గట్టే కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తి రేపే అంశాలు ఇప్పుడు […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఇవాళ అగస్టు 14న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 8 వారాల తరువాత అంటే అక్టోబర్ రెండో వారంలో ఓటీటీ విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. […]