ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థిని అదృశ్యంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల శ్రీజా రెడ్డి కోయ బోస్టన్ నగరంలో అదృశ్యమయ్యారు. నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బోస్టన్ పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు శ్రీజా రెడ్డి చివరిగా ఎక్కడ కనిపించారు? ఇంతకు ఎక్కడ […]