తెలుగు బుల్లితెరపై కార్గీక దీపం ఎంత ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నటించిన కీర్తి భట్ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. అంతేకాదు 2వ రన్నరప్ గా నిలిచింది.
మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వారు ఉండరు. కాదేది డ్రస్సుకు అనర్హం అంటూ ఆమె వేసుకునే పిచ్చి డ్రెస్సులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే కింగ్ నాగార్జున కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారే మేకర్స్. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమో వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో బాగా పాపులర్ అయ్యింది. ఎన్ని కాంటవర్సీలు ఉన్నా ఈ షోకి ఆదరణ బాగా లభిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది.
సాధారణంగా సినీ, బుల్లితెరపై నటిగా ప్రస్థానం మొదలు పెట్టి మంచి నటీగా గుర్తింపు పొందిన వారు.. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత దూరమవుతున్నారు.
ఇటీవలే కొందరు నటీమణులు అమ్మలుగా ప్రమోషన్లు పొందారు. ఆ జాబితాలో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఒకరు చేరారు. శనివారం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.
వెండితెర అంటే ఓ రంగుల ప్రపంచం అని అంటుంటటారు.. అయితే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు తెరపై ఆనందంగా, సంతోషంగా కనిపించినా.. నిజ జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించామని పలు సందర్భాల్లో చెబుతున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ అఖిల్ సార్థక్ గాయపడ్డాడు. అందుకు సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అఖిల్ కు ఏమైంది?