కాపురంలో కలహాలు… నిత్యం తాగి వచ్చి చేసే వేధింపులు… చివరికి ఆ ఇంట జరిగిన గొడవ ఒక ప్రాణాన్ని బలితీసుకుంది! పిల్లలు లేరన్న ఒక్క కారణంతో… భార్యను అనుక్షణం నరకం చూపించిన భర్త రాజశేఖర్ కథ కంచికే చేరింది. భర్త అరాచకాలను భరించలేక… చివరికి ఆ ఇల్లాలు మాలాశ్రీ వంటింట్లోని కత్తితో భర్తనూ కడతేర్చింది. బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన ఈ దారుణ హత్య…స్థానికంగా కలకలం రేపుతుంది… ఇక ఈ దారుణం జరిగింది కర్ణాటక రాజధాని బెంగళూరులోని […]