స్కూల్లో చదువు చెప్పే మాస్టారులు సరిగ్గా చదువు చెప్పకపోయినా, లేక టైమ్ కు రాకపోయినా, మరేదైనా కారణాలతో పిల్లలను వేధించినా పిల్లల తల్లిదండ్రులు టీచర్ ఇంటి ముందు బైటాయించి ధర్నా నిర్వహిస్తారు. కానీ ఓ టీచర్ ఏకంగా విద్యార్థి ఇంటి ముందు బైటాయించి వినూత్నంగా నిరసన తెలియజేయడం మీరు ఎక్కడైనా చూశారా? కానీ సిద్దిపేట జిల్లాలో అదే జరిగింది. ఇంగ్లీష్ చెప్పే ఓ టీచర్ ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు బైటాయించి నిరసన తెలియజేశాడు. ఆ […]
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పండగ పూట భార్య బతుకమ్మ ఆడుతుండగా అందరి ముందే భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ సీన్ చూసిన గ్రామాంలోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పండగపూట భర్త చేసిన దారుణం ఏంటి? గ్రామస్తులంతా ఖంగుతినేలా చేసిన ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లాలోని బెజ్జంకి వీరాపూర్ గ్రామంలో ఎల్లారెడ్డి, స్వప్ప అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై 20 ఏళ్లు అవుతుంది. […]